హుజురాబాద్‌లో 20 ఏండ్లు గెలిచి.. గజ్వేల్ సొంత ఊరు అన్న ఈటల రాజేందర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి పిలుపునిచ్చారు.
శిథిలావస్థలో ఉన్న కల్వల ప్రాజెక్ట్‌ను రూ.70 కోట్లతో పునరుద్ధరించి, రానున్న రోజుల్లో మినీ ఎల్ఎండీగా మార్చి పల్లెలను సస్యశ్యామలం చేస్తానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశ�
‘ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో రూ.వెయ్యి కోట్ల నిధులు తెస్తా. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. మీ బిడ్డగా ఆశీర్వదించండి. �
తెలంగాణలో సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు పాటు పడుతున్నారు. ఎన్నికల సమయంలో మాటివ్వకున్నా, మేనిఫెస్టోలో లేకున్నా ఎప్పటికప్పడు అవసరాలకు అనుగుణంగా పథక
ప్రజాహితమే తన అభిమతమని పాటుపడిన మహోన్నత నాయకుడు పరిపాటి జనార్దన్‌రెడ్డి అని, అలాంటి మ హనీయులను నిత్యం స్మరించుకోవాలని మండ లి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కొనియాడారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చారని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. వేం నరేందర్‌రెడ్డి కొడుకు ఎంగేజ్మెంట్నాడు రేవంత్‌రెడ్డి,