భారత క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్ రేసులో ఉన్న గౌతం గంభీర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. మంగళవారం బీసీసీఐ ఆధ్వర్యంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ).. గంభీర్‌ను వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది.
రెండో టీ20లో భారత ఆటగాళ్లు స్పిన్నర్లను ఎదుర్కొన్న తీరు చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. కఠినమైన పిచ్‌ల మీద స్ట్రయిక్ రొటేట్ చేయడం ఇషాన్ నేర్చుకోవా�