సింగరేణి సంస్థ అర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం క్రెచ్ సెంటర్ (చిన్నారుల సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేస్తున్నట్లు జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ పేర్కొన్నారు.
సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబాలు సింగరేణి ఏరియా ఆసుపత్రి, డిస్పెన్సరీలో సరిపడా మందులు లేక పడుతున్న ఇబ్బందులపై ఇటు సింగరేణి యాజమాన్యం, అటు కార్మిక సంఘాలు కదిలాయి.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 లో శుక్రవారం రెండు నూతన షావేల్స్ ను అర్జీ- 1 జీఎం శ్రీ లలిత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.