సాధారణ లక్ష్యాలను ఛేదించేందుకే ఆపసోపాలు పడుతున్న సన్రైజర్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.ఇంకేముంది ఛేదన మొదలవకముందే.. హైదరాబాద్ పరాజయం తథ్యమని అంతా ఒక నిర్ణయానికి �
అర్ష్దీప్ సింగ్ ఓవర్లో కీలకమైన మైఖేల్ బ్రేస్వెల్ (1) రనౌట్ అయ్యాడు. 18వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ కాన్వే (52) పెవిలియన్ చేరాడు. 8 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోర్..141/5