IND vs NZ : కుల్దీప్ భారత్‌కు మూడో వికెట్ అందించాడు. గూగ్లీతో గ్లెన్ ఫిలిప్స్‌ను బోల్తా కొట్టించాడు. ఫిలిప్స్ మిడి వికటె్ మీదుగా బంతిని గాల్లోకి లేపాడు. అక్కడే కాచుకుని ఉన్న సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. 103 పరుగుల వద్ద ఫిలప్స్ ఔటయ్యాడు. కాన్వే, ఫిలిప్స్ ఇద్దరూ మూడో వికెట్‌కు 60 రన్స్ జోడించారు. కాన్వే (47), మిచెల్ (12) క్రీజులో ఉన్నారు. 14ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోర్..115/3