IND vs NZ | ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. స్కోర్ ఎంతంటే..?
అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో కీలకమైన మైఖేల్ బ్రేస్‌వెల్ (1) రనౌట్ అయ్యాడు. 18వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ కాన్వే (52) పెవిలియన్ చేరాడు. 8 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోర్..141/5
IND vs NZ : అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో కీలకమైన మైఖేల్ బ్రేస్‌వెల్ (1) రనౌట్ అయ్యాడు. 18వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ కాన్వే (52) పెవిలియన్ చేరాడు. దీపక్ హుడా లాంగాఫ్‌లో క్యాచ్ అందుకోవడంతో అతను పెవిలియన్ బాట పట్టాడు. కాన్వే 31 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. క్రీజులో మిచెల్ (31), శాంటర్న్ (1) క్రీజులోకి వచ్చాడు. 43 రన్స్‌కే రెండు వికెట్లు ఫిలిప్స్(17)తో కలిసి జట్టు స్కోర్ వంద దాటించాడు. వీళ్లిద్దరూ నిలకడగా ఆడడంతో పది ఓవర్లకు కివీస్ 2 వికెట్ల నష్టానికి 79 రన్స్ చేసింది. ఫిన్ అలెన్ ఔటయ్యాక కాన్వే దూకుడు పెంచాడు. ఉమ్రాన్ వేసిన 8వ ఓవర్లో కాన్వే రెచ్చిపోయాడు. రెండు ఫోర్లు, సిక్సర్ బాదాడు. దాంతో ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోర్..141/5
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

