ద్విచక్ర వాహనాన్ని గూడ్స్ వ్యాన్ ఢీ కొట్టడంతో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందిన సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి ఎన్ఎఫ్సీనగర్లో మంగళవారం రాత్రి జరిగింది.
వీకెండ్ పార్టీ చేసుకుని అతివేగంతో వెళ్తుండగా కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పర�
ఓ ఆగంతకుడి బ్లాక్మెయిల్కు భయపడిన ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి ఘనపూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది. ఇన్స్పెక్టర్ పరశు�
ప్రత్యర్థులపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని ఓ హోంగార్డు హల్చల్ సృష్టించాడు. తనకు న్యాయం చేయడంలేదని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికంగా సంచలనం సృష్ట�
ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు నమ్మించిన భార్య, ఆమె ప్రియుడే హంతకులుగా పోలీసులు భావించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.