సినీ కెరీర్లో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది బాలీవుడ్ తార కత్రినా కైఫ్. కేవలం ఒకే ఒక షాట్ చిత్రీకరణ తర్వాత తనను ‘సాయా’ అనే సినిమా నుంచి తొలగించారని కత్రినా గుర్తు చేసుకుంది.
మహేశ్ బాబు (Mahesh Babu), షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల సతీమణులు కూడా తీరిక సమయం దొరికితే ఒక్క చోట కలవడానికి ప్రయత్నిస్తుంటారు.