OTT Movies | ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు వినోదాల విందు భోజనం సిద్ధమైంది. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ఎత్తున సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Gandhi Talks OTT | వైవిధ్యభరితమైన పాత్రలతో మెప్పించే తమిళ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks).
Vijay Sethupathi | సాదాసీదా నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడం విజయ్ సేతుపతి (Vijay Sethupathi) స్పెషాలిటీ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు మక్కళ్ సెల్వన్.
Gandhi Talks | విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి కాంబోలో వస్తోన్న చిత్రం‘గాంధీ టాక్స్’ (Gandhi Talks). జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ Saddha Saddha సాంగ్‌ను విడుదల చేశారు.
Gandhi Talks | భారతీయ చలనచిత్ర తెరపై కమల్ హాసన్ నటించిన ‘పుష్పక విమానం’ వంటి మూకీ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మంత్రముగ్ధులను చేసిందో మనందరికీ తెలిసిందే.
gandhi talks | అగ్ర నటులు అరవింద్‌స్వామి, విజయ్ సేతుపతి, అదితి రావు హైదరీ ప్రధాన పాత్రల్లో నటించిన మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్' ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతున్నది. జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ �