ఎస్సీ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు సావిత్రి బాయి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్టు మేనేజర్ ఆదినారాయణ తెలిపారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయంతో కూడిన ప్రోత్సాహం, నైపుణ్యాల్లో ఉచిత శిక్షణ అందించడమే లక్ష్యంగా పీఎం విశ్వకర్మ పథకం తోడ్పడుతుందని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు.
నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది న్యాక్ సంస్థ. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అర్హత కలిగినవారికి పలు కోర్సుల్లో మెళకువలను నేర్పుతున్నది. ప్రధానంగా మహిళల �