హైదరాబాద్, జూలై10 (నమస్తే తెలంగాణ): ఎంబీసీలకు సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ ఫౌండేషన్, మాక్ ఇంటర్వ్యూ, మెంటల్ వెల్బియింగ్ తదితర అంశాల్లో హైదరాబాద్లో నాలుగు రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలౌక్కుమార్ తెలపారు.
12లోగా దరఖాస్తులు సమర్పించాలని వివరించారు. వివరాలకు tgobmms. cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.