TGSRTC | గౌలిగూడ బస్టాండ్.. నేటి తరానికి పెద్దగా పరిచయం లేని ఈ బస్టాండ్ ఒకప్పుడు హైదరాబాద్ వాసులకు చిరపరిచితం. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ప్రయాణికులు ఈ బస్టాండ్‌కు చేరుకునేవా
వారివి నిరుపేద కుటుంబాలు. పొద్దంతా ఆటో నడిపితేనే గడిచే జీవితాలు వారివి. ఉన్నంతలో భార్యాబిడ్డలతో ఆనందంగా గడుపుతున్న వారి జీవితాల్లో ఇటీవల కల్లోలం రేగింది. ఉచిత బస్సు పథకం కారణంగా ఆటోలవైపు చూసేవారు కరువయ�
‘అన్నా..రేవంతన్నా జర మమ్ముల్ని కాపాడు... ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి.. మా ఆటో డ్రైవర్లను కాపాడండి’ అంటూ ఆటో వెనుక అక్షరాల రూపంలో.. తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడో ఆటో డ్రైవర్.
రాజకీయాలకు అతీతంగా సీఎం రేవంత్‌రెడ్డి తమ ఆకలికేకలు తీర్చాలని పలువురు ఆటో డ్రైవర్లు కోరారు. మహిళలకు ఉచిత ప్రయాణం తమకు జీవన్మరణ సమస్యగా మారిందని, తమ బతుకుపోరాటాన్ని గుర్తించి ప్రతి ఆటోడ్రైవర్‌కు నెలకు ర�
మొన్నటిదాకా ఖాళీగా కనిపించిన ఆర్టీసీ బస్సు లు.. ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్‌తో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కాలేజీకి వెళ్లే విద్యార్థులకు సీటు కాదు కదా.. బస్సులో నిల్చుండే జాగ కూడా దొరకడం లేదు.
‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మా కొంప ముంచుతున్నది.. వెంటనే ఆ పథకాన్ని రద్దు చేయాలి’ అని డిమాండ్ చేస్తూ బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిప