స్వచ్ఛందంగా రక్త దానం చేయుటకు యువత ముందుకు రావాలని రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా చైర్మన్ కావేటి రాజగోపాల్ కోరారు. రక్త దానంపై అపోహాలు వద్దని ఆరోగ్యవంతమైన యువకులు కనీసం ఏడాది రెండు సార్లు రక్తదానం చేయవచ్�
విద్యార్థులుగా ప్రతి ఒక్కరు న్యాయపరమైన చట్టాలపై అవగాహన పెంచుకుంటూనే ఒక నిర్థిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే మంచి భవిష్యత్ ఉంటుందని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేసి అసువులు బాసిన అమరుల ఆశయాల కోసం కామ్రేడ్లు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నేత్రదాత గాండ్ల సత్యం సంస్మరణ సభను సదాశయ ఫౌండేషన్ సోమవారం నిర్వహించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓదెలకు చెందిన సింగరేణి కార్మికుడు సత్యం మృతి చెందాడు.
సింగరేణి సంస్థలో డీజిల్, పెట్రోలు ఇంధనాల వినియోగం తగ్గించి పర్యావరణ హిత గ్యాస్ వినియోగంను ప్రోత్సహించేందుకు చురుకుగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నాచురల్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆ
యిల్ పామ్ సాగు కు రైతులు ముందుకు రావాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు. ఆయిల్ ఫామ్ మొదటి పంటగా 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొదటి ఆయిల్ ఫామ్ గెలల కోతకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మహిళలు పరిశోధనలు, సైన్స్ రంగాల్లోకి మరింతగా రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం, విజ్ఞానదర్శిని, మహిళా కమిషన్, ఈపీటీఆర్ఐ �
ఎస్ఏఎం రిజ్వీ | కరోనా సెకండ్ వేవ్ పాజిటివ్ కేసులు పెరగకుండా గ్రామ స్థాయి నుంచి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ�