ఇప్పుడంతా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడమే ట్రెండ్‌గా మారింది. ఒక్క క్లిక్‌తో కోరుకున్న ఆహారం ఇంటికొస్తుంది. నచ్చిన రుచులు దొరికే రెస్టారెంట్స్, హోటల్స్, ఐస్‌క్రీం పార్లర్స్ ఇలా ఎన్నో వాటి నుంచి అరగంట లో�
అత్యధిక ఆర్డర్లు ఇచ్చి టాప్ కస్టమర్‌గా నిలిచాడు. ఢిల్లీకి చెందిన అంకుర్ ఆహార ప్రియుడు. అతను ఈ ఏడాది జొమాటో యాప్ ద్వారా 3,330 ఆర్డర్లు చేశాడట. అంటే అతడు రోజుకు సగటున 9 ఆర్డర్లు ఇచ్చినట్టు. దీంతో ‘ది నేషన్స్