‘ఉచిత చేపపిల్లల పంపిణీ’ పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. పథకాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. జలాశయాల్లో చేపపిల్లలను వేయాల్సిన సమయం మించిప
చేపా చేపా ఎప్పుడొస్తావ్ అంటే.. ఏమో వానలు కురిసినప్పుడంటే.. ఇప్పుడు వానలు కురుస్తూనే ఉన్నాయ్ కదా.. మరెప్పుడొస్తావంటే.. వస్తా.. వస్తా అన్నట్లుగా తయారైంది.. వంద శాతం చేప పిల్లల పంపిణీ పథకం.