ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా ప్రతీశాఖలో నూతన టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. అయితే ప్రతీ వేసవికాలంలో తరచూ అగ్ని ప్రమాదాల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తున�
రాష్ట్రంలో ఫైర్ కేంద్రాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్ల నిధులను వెచ్చించనున్నాయి. 15వ ఆర్థిక సంఘం రూ.142.61 కోట్లు, రాష్ట్రం వాటాగా రూ.47.53 కోట్లు వెచ్చించనున్నాయి.
తెలంగాణ అగ్నిమాపకశాఖకు రావాల్సిన రూ.190 కోట్ల నిధులు, వాటి ఖర్చులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర హోం శాఖకు పంపినట్టు ఫైర్ డీజీ వై నాగిరెడ్డి గురువారం తెలిపారు.
బాల్కొండ నియోజకవర్గానికి ఫైర్ స్టేషన్ (అగ్నిమాపక కేంద్రం)ను ప్రభుత్వం మంజూరు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బాల్కొం డ మండల కేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఆధ్వర్యంలో గురువారం