పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో ఆదివారం రాత్రి 9.00 గంటల నుంచి 9.30 గంటల వరకు అరగంట పాటు అన్ని లైట్లను ఆఫ్ చేసి పూర్తి బ్లాకవుట్ పాటించారు.
Jeep Collision:ట్రక్కును జీపు ఢీకొట్టడంతో ముగ్గురు టీచర్లు మృతిచెందారు. మరో 11 మంది టీచర్లు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది.