పంజాబ్‌లో ప్రధానికి భద్రతా సమస్య.. ఆందోళన వ్యక్తం చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రధాని మోదీకి భద్రతా సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. ఫిరోజ్పూర్లో బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన్ను రహదారిపై రైతులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌పై 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ ఘటనపై రేపు సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనున్నారు. అయితే ఈ అంశంపై ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీకి ఎదురైన సమస్యపై రాష్ట్రపతి స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన మోదీతో రామ్‌నాథ్ భేటీ అయ్యారు. పంజాబ్‌లో నిన్న జరిగిన భద్రతా లోపం గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించినట్లు తెలుస్తోంది. ఇది చాలా సీరియస్ అంశమని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాల ద్వారా వెల్లడైంది. మరో వైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు పంజాబ్ ప్రభుత్వ ఇద్దరు సభ్యుల ప్యానల్‌ను ఏర్పాటు చేసింది.
President Ram Nath Kovind met Prime Minister Narendra Modi at the Rashtrapati Bhavan today and received from him a first-hand account of the security breach in his convoy in Punjab yesterday. The President expressed his concerns about the serious lapse. pic.twitter.com/lzvAuriuGb
— President of India (@rashtrapatibhvn) January 6, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

