నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్వీయ రక్షణపై విద్యార్థినులు, మహిళా ఉద్యోగులకు ఆదివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమం అరుదైన ఘనత సాధించి, లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నది.
కేంద్ర ప్రభుత్వ శాఖలు, సివిల్ సర్వీసెస్‌లో పనిచేసే మహిళలు, ఒంటరి పురుష ఉద్యోగులు పిల్లల సంరక్షణ కోసం తమ మొత్తం సర్వీసులో 730 రోజులు సెలవులు (సీసీఎల్) తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మహిళలపై వివక్షను కొనసాగిస్తున్నారు. వారి హక్కులను హరిస్తున్నారు. తాజాగా మహిళా మంత్రిత్వ శాఖలో పని చేసే నలుగురు మహిళా ఉద్యోగులను కాబూల్