చేతి వేళ్లు చూపిస్తూ స్మార్ట్ ఫోన్లతో సెల్ఫీలు దిగడం.. వాటిని స్టేటస్‌గా, డీపీలుగా పెట్టుకోవడం.. సోషల్ మీడియాలైనా ఇన్‌స్టాగ్రామ్‌లాంటి వాటిలో ఉంచడం పరిపాటిగా మారింది.
Fake Fingerprints | సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. మన బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకున్నా ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాలను లూటీ చేసేస్తున్నారు.