మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కీసర ఠాణా పరిధి రాంపల్లిలో గత 6 నెలల నుంచి 20కి ఫైగా ఫేక్ డాక్యుమెంట్ల కేసుల్లో 90 మంది అక్రమార్కులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమార్కులు దాదాపు రూ.120 కోట్ల విలువ చేసే ప్లాట�
నకిలీ డాక్యుమెంట్ను తయారు చేసి 400 గజాల ప్లాట్ ను విక్రయించేందుకు యత్నించిన ముఠాను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను బుధవారం వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి వెల్లడించారు.