వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో కక్షా రాజకీయం ఊపందుకున్నది. మాట వినని నాయకులను ఓ వర్గం పోలీస్ కేసులతో టార్గెట్ చేస్తున్నది. నయానో భయానో దారికి తెచ్చుకునేందుకు పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నది.
కక్షపూరిత రాజకీయాలు చేస్తూ పాలన సాగిస్తామంటే ప్రజలు క్షమించబోరని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. హరీశ్‌రావుపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ అవివేకమేనని పేర్కొన్నారు.