Eye tests | కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ పాఠశాలలో విద్యార్థులకు శనివారం కామారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
హిమాయత్‌నగర్ : బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం సేవలు అందించిన పేదల పెన్నిది పీజేఆర్ అని ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి అన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పి.జనార్ధన్‌రెడ్డి 14వ వర్థంతి సందర�