జార్ఖండ్‌లోని (Jharkhand) డియోగఢ్లో వైద్యాధికారుల అలసత్వానికి సుమారు 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు (Covid vaccines) కాలం చెల్లిపోయాయి (Expired). దీంతో అధికారులు వాటిని ధ్వంసం (Destroyed) చేశారు.
ఖమ్మం: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్ధికశాఖ మంత్రిగా పలు పదవ