Covid vaccines | జార్ఖండ్‌లో గడువుముగిసిన 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు
జార్ఖండ్‌లోని (Jharkhand) డియోగఢ్లో వైద్యాధికారుల అలసత్వానికి సుమారు 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు (Covid vaccines) కాలం చెల్లిపోయాయి (Expired). దీంతో అధికారులు వాటిని ధ్వంసం (Destroyed) చేశారు.
రాంచీ: జార్ఖండ్‌లోని (Jharkhand) డియోగఢ్లో వైద్యాధికారుల అలసత్వానికి సుమారు 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు (Covid vaccines) కాలం చెల్లిపోయాయి (Expired). దీంతో అధికారులు వాటిని ధ్వంసం (Destroyed) చేశారు. డియోగఢ్లోని సర్దార్ హాస్పిట్లో ఉన్ సివిల్ సర్జన్ ఆఫీస్‌లో కరోనా వ్యాక్సిన్ డోసులను నిల్వ ఉంచారు. వాటిలో 1 లక్షా 95 వేల వ్యాక్సిన్ డోసులను ఎవ్వరికి పంపిణీ చేయకపోవడంతో వృధాగా మిగిలిపోయాయి. ఈ క్రమంలో మార్చి 31న వాటి గడువు తేదీ ముగిసిపోయింది. దీంతో అధికారులు వాటిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధ్వంసం చేశారు. మొదట వాటిని వేడినీటిలో ఉడకబెట్టిన అధికారులు అనంతరం.. నేలలో పాతిపెట్టారు.
ఈ ఘటపై స్పందిచిన అధికారులు వ్యాక్సిన్ డోసుల్లో అత్యధికంగా డిసెంబర్ నుంచి మార్చి మధ్య తేదీల్లో గడువు ముగిసిపోయాయని సదర్ హాస్పిటల్ డీఆర్సీహెచ్వో డాక్టర్ అలోక్ సింగ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే వాటిని ధ్వంసం చేశామన్నారు. కాగా, దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కరోనా డోసుల కోసం కేంద్ర ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు అధికారలో ఉన్న రాష్ట్రాలకు వ్యాక్సిన్లను కేంద్ర సరఫరా చేయకుండా వివక్ష చూపుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

