బార్లకు దరఖాస్తులు ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 28బార్లకు ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ గడువు శుక్రవారంతో ముగియడంతో.. వాటి ద్వారా రూ.36.68 కోట్ల ఆదా�
జీహెచ్ఎంసీ పరిధిలో నోటిఫికేషన్ జారీచేసిన 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ కమిషనర్ హరికిరణ్ వెల్లడించారు. వీటితో పాటు ఇతర జిల్లాలోని నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.