రూపాయి జిగేల్..జిగేల్‌మన్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం ఒకేరోజు 117 పైసలు ఎగబాకింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 117 పైసలు లేక 1.28 శాతం బలపడి 90.32 వద్ద ముగిసింది.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..ప్రస్తుతేడాదిపై గంపెడు ఆశలు పెట్టుకున్నది. దేశీయంగా లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో ఈ ఏడాది విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయే అవకాశం