Prajwal Revanna | అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కర్ణాటకలోని హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు పరప్పన అగ్రహార జైలులో లైబ్రరీ క్లర్క్‌గా పని కేటాయించారు. ఈ పని చేసినందుకు రోజుకు రూ.522 చెల్లిస్తారు.
Prabhunath Singh | ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపి హత్య చేసిన కేసులో మాజీ ఎంపీకి సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే బాధిత కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Supreme Court | మాజీ ఎంపీ, బీహార్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ఆనంద్ మోహన్‌ను ముందస్తుగా విడుదల చేయడంపై వివరణ కోరుతూ.. బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
అమరావతి : తమిళనాడు, ఒరిస్సా ముఖ్యమంత్రులు అద్భుతంగా పరిపాలిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సీఎం జగన్ రెండేండ్ల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ వైసీపీ ప�