ENG vs PAK : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ ఇంగ్లండ్ జయభేరి మోగించింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్లు డకౌటైనా కెప్టెన్ జో రూట్(62 నాటౌట్), జోర్డాన్ కాక్స్(59 నాటౌట్) కీలక భాగస్వామ్యంతో పాక్ ఆశలపై నీళ్లు చల్లారు.
Joe Root : సుదీర్ఘ ఫార్మాట్లో చెలరేగిపోతున్న ఇంగ్లండ్ కెప్టన్ జో రూట్(Joe Root) చరిత్ర సృష్టించాడు. ఇటీవల కాలంలో పరుగుల వరద పారిస్తున్న రూట్.. రికార్డు అర్ధశతకం సాధించాడు.
England Openers : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గెలుపు వాకిట నిలిచిన ఇంగ్లండ్(England)కు బిగ్ షాక్. 130 పరుగుల ఛేదనకు దిగిన ఆ జట్టు ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్లను కోల్పోయింది.
PCB : పాకిస్థాన్ క్రికెట్లో మరో దుమారం రేగింది. లార్డ్స్ టెస్టులో ఘోర పరాజయం, ఆపై ఏడుగురు ఆటగాళ్లపై వేటు.. తదనంతర పరిణామాలతో ఇప్పటికే అప్రతిష్టపాలైన పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి.
Misbah-ul-Haq : సీనియర్లను స్వదేశానికి పంపడంపై దుమారం రేగుతోంది. సిరీస్ మధ్యలోనే సీనియర్లను, కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను సైతం బాధ్యతల నుంచి తప్పించడంపై రగిలిపోయిన సెలెక్టర్ మిస్బావుల్ హక్ (Misbah-ul-Haq) రాజీనామా చేశాడు.
ENG vs PAK : లార్డ్స్ టెస్టులోనూ ఇంగ్లండ్ జయభేరి మోగించింది. పేసర్లు ఓలీ రాబిన్సన్(4-24), జోఫ్రా ఆర్చర్(2-73)లు విజృంభించగా 194 రన్స్ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది ఆతిథ్య జట్టు.
ENG vs PAK : లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌటైంది. పాకిస్థాన్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్(5-57) ఐదు వికెట్లతో చెలరేగగా.. ఆతిథ్య జట్టు నాలుగోరోజు తొలి సెషన్లోనే కుప్పకూలింది.
ENG vs PAK : లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులోనూ పాకిస్థాన్ బ్యాటర్లు తేలిపోయారు. ఇంగ్లండ్ పేసర్లు ఓలీ రాబిన్సన్(4-11), జోఫ్రా ఆర్చర్(3-26)లు నిప్పులు చెరగడంతో రెండో రోజు పాక్ ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు.
ENG vs PAK : సూపర్ 8 తొలిపోరులో శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్ రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ పని పట్టింది. పల్లెకెలె స్టేడియంలో హ్యారీ బ్రూక్(100) చిరస్మరణీయ శతకంతో పాక్ బౌలర్లపై విరుచుకపడ్డాడు.
ENG vs PAK : తొలి మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఈసారి విజయంపై కన్నేసింది పాక్. స్పిన్ ట్రాక్ మీద తగ్గపోరు ఖాయమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇంగ్లండ్, పాకిస్థాన్ తొలి టెస్టులో రికార్డుల వెల్లువ కొనసాగుతున్నది. ముల్తాన్ పిచ్‌పై ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 492/3 నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్
ENG vs PAK: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లే బాబర్ ఆజమ్ సేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ENG vs PAK: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే సెమీస్ రేసు నుంచి జారుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ తొల�