‘వంట గదులు ఇట్లనే ఉంటయా? మీ పిల్లలకు ఇలాగే వండి పెడతారా? విద్యార్థులను కనీసం మనుషుల లెక్క చూడకపోతే ఎలా?’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
పశ్చిమ బెంగాల్ - నేపాల్ సరిహద్దులోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న సందక్పు శిఖరాన్ని జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (ఈఎంఆర్ఎస్) గిరిపుత్రికలు అధిరోహించారు.
ఆర్థిక మంత్రి బడ్జెట్లో నిరుద్యోగులకు శూన్య హస్తం చూపించారు. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్‌ను ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇందు కోసం నయా పైసా కేటాయించలేదు.