వారసత్వ రాజకీయాలకు బీజేపీ మారుపేరుగా మారింది. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని సుద్దులు చెప్పే ముందు ప్రధాని మోదీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే సొంత పార్టీలోని కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, జ�
HD Kumaraswamy | తమది కుటుంబ పార్టీ అని విమర్శిస్తున్న బీజేపీ నేతలు.. ముందు ఆ పార్టీ నేత యెడియూరప్ప సంగతి తేల్చాలని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.