పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నారని, అర్హులకు తప్పక ఇండ్లు అందిస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. �
నిరుపేదలకు సొంతింటి కల నెరవేరింది. సొంతిల్లు రావడంతో లబ్ధిదారుల్లో డబుల్ సం తోషం నెలకొంది. ఇల్లు లేని నిరుపేదలకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం వరంగా మారింది. శుక్రవారం దుబ్బాక