వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను కడతేర్చిన ఘటన ఆదిలాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్నూర్ మండలంలోని నాగల్కొండకు చెందిన జాదవ్ గజేం�
నియోజకవర్గ అభి వృద్ధికి కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పేర్కొన్నారు. మంగళవారం కడెంతో పాటు, పలు గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా కడెంలో బీఆర్ అంబేద్కర్, ఇందిరాగా
ఖానాపూర్ నియో జకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతం గా జరిగాయి. 77.46 శాతం పోలింగ్ నమో దైంది. ఈవీఎంల్లోని సాంకేతిక సమస్యల దృష్ట్యా పలు కేంద్రాల్లో పోలింగ్ ఆల స్యంగా ప్రారంభమైంది.
ఇంద్రవెల్లి మండలంలోని ధ నోర గ్రామంలో ఇటీవల బావిలో ఓ మహిళ మృత దేహం దొరికింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా తేల్చారు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న సదరు మహిళపై ముగ్గురు కర్కశకులు లైంగిక దాడి చేసి హ�
ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలంలో ఆదివారం జంట హత్యలు కలకలం రేపింది. సీతాగొంది పంచాయతీ గర్కంపేట్ శివారులో ఒక చేనులో రెండు మృతదేహాలను ఆదివారం స్థానికులు గుర్తిం చారు. వెంటనే స్థానిక సర్పంచ్ భీంరా�