Vakiti Srihari | ‘రైతులు ఎన్నోసార్లు పంటలు నష్టపోయారు. ఈసారి కూడా నష్టపోయినా పర్వాలేదు. కానీ జూరాల ప్రాజెక్టు నీళ్లను మాత్రం రైతులు పంటలకు వాడుకోవద్దు. ’ అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు.
నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండలంలోని పందిరిగుండు తండా వాసులు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం గిరిజన తండాల్లో తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. �
నీరు మనిషి మనుగడకు మూలాధారం. కానీ, అదే నీరు కలుషితమైతే ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. ‘నీరు ఉంటేనే జీవితం’ అనే మాట.. వీరన్నపల్లి, బొంతపల్లి, దోమడుగు పారిశ్రామిక ప్రాంత ప్రజల పరిస్థితిని చూస్తే అక్ష�
రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గత రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల నుండి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయ�
ఓవైపు వేసవి ఎండలు.. మరోవైపు తాగునీటి సమస్యతో సంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పలు గ్రామాలు, తండాలకు రెండ�
ప్రమాదకర బావిలో దిగి నీటిని తోడుకోవడం.. కిలోమీటర్ల కొలదీ నడిచి వ్యవసాయ బోర్లు.. బావుల నుంచి నీటిని తెచ్చుకోవడం.. సమస్య తీవ్రమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం.. ఇవన్నీ రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ పల
మండలంలోని కల్లూర్లో తాగునీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందెడు నీటి కోసం మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నార