సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన బం డారి కనకయ్య(49) శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. బం డారి కనకయ్య బతుకుదెర�
భూమి తగాదా విషయ మై కాంగ్రెస్ నాయకుడి వేధింపులు తాళలేక ఓ పేద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెం టనే ఆయనను హైదరాబాద్‌లోని గాంధీ ద వాఖానకు తరలించారు.
‘ఇంతమట్టికీ నేను ఎవరి జోలికి పో లేదు.. రైతుగానే బతికిన.. రైతురాజ్యం వస్తే బాగుంటదని చెప్పి కాంగ్రెస్‌కి ఓటేశాను.. కాంగ్రెస్ గవర్నమెంట్‌కు ఓటేసినందుకు ఇదేనా నాకు న్యాయం.. నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు.
Gadwala | గద్వాల జిల్లాలో(Gadwala district) విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిండు ప్రాణాలను బలితీసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల పరిధిలోని ఏ-బుడిదపాడు గ్రామంలో చోటుచేసుకుంది.
ఇంట ర్ విద్యార్థి నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయా డు. తండ్రికి చెప్తే తిడతాడన్న భ యంతో పురుగుల మందు తాగి ఆ త్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లిలో సోమ�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం గూడెన్ఘాట్లో మహిళా కౌలురైతు సందవేణి సుమలత (30) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నది. సుమలతను మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన రాజ్
ఒక్కసారి నాటిన వరి నారు ఎనిమిది సార్లు కోతకు వస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ కలను చైనా శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు. పీఆర్-23 పేరుతో నూతన వరి వంగడాన్ని సృష్టించారు. నాలుగేండ్ల క్రితమే దానిని అక్కడి ర
గుడిహత్నూర్, ఆగస్టు 6: క్షణికావేశంలో తల్లీకొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ధంపూర్‌లో శుక్రవారం రాత్రి చోటుచ�