Woman draggs boyfriend | ఒక మహిళ ప్రియుడి ఆఫీస్‌కు చేరుకుంది. అతడి చొక్కా కాలర్ పట్టుకుని గుడికి ఈడ్చుకెళ్లింది (Woman draggs boyfriend). తనను పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టింది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మీరట్‌లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లింది.
దేశ రాజధానిలో మహిళలకు రక్షణను స్వయంగా పరిశీలించేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ప్రయత్నించారు. గురువారం ఉదయం 3.11 గంటలకు తన బృందంతో కలిసి బయటకు వెళ్లారు.
విద్యార్థి కాలు వెనుక చక్రం వద్ద ఇరుక్కోవడంతో కిలోమీటరు దూరం వరకు కారు ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు కారు ఆపాలని డ్రైవర్‌కు చెప్పినా అతడు పట్టించుకోలేదు.