Looting | ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) రగిలిపోతోంది. నిరసన ముసుగులు పలువురు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో డౌన్టౌన్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. తూటాలకు ఆరుగురు బలవగా.. పది మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుల