JIO Down | దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ టెలికం రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం (JIO Down) ఏర్పడింది. ఇవాళ చాలా ప్రాంతాల్లో జియో నెట్వర్క్లో సమస్యలు తలెత్తాయి (Jio Service Down).
అలాంటి కస్టమర్లకు జియో రెండు రోజుల పాటు అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్( Jio Offer ) చేసింది. సేవల్లో అంతరాయం కారణంగా ఎదురైన అసౌకర్యానికి పరిహారం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా జియో తెలిపింది.