JIO Down | దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ టెలికం రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం (JIO Down) ఏర్పడింది. ఇవాళ చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్‌లో సమస్యలు తలెత్తాయి (Jio Service Down). దీంతో యూజర్లు నెట్వర్క్ రావట్లేదంటూ (network issues) సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.
ముఖ్యంగా ముంబైలో చాలా గంటల పాటు జియో సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు వినియోగదారులు నివేదించారు. గంట వ్యవధిలోనే డౌన్‌డెటెక్టర్ (Downdetector)లో 10 వేల ఫిర్యాదులు వచ్చాయి. అందులో 67 శాతం మంది వినియోగదారులు సిగ్నల్ లేదని ఫిర్యాదు చేయగా.. 20 శాతం మంది మొబైల్ ఇంటర్నెట్ సమస్యలను ఎదుర్కొన్నారు. మరో 14 శాతం మంది జియో ఫైబర్‌లో సమస్యలు నివేదించారు. అయితే, ఐడీసీ డేటా సెంటర్ (IDC data center)లో అగ్ని ప్రమాదం కారణంగా నెట్వర్క్ డౌన్ అయినట్లు పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ సమస్యపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
Jio Service Down due to fire in IDC (Data Centre) will be back soon #jio #fire #jiodown #DataCenter #serverdown pic.twitter.com/IcVSsxFPFP
— Ashok noorpur (@ashoknoorpur) September 17, 2024
Holiday mood On By JIO. 😊
Are You also Facing ?? #JioDown #राष्ट्रीय_बेरोजगार_दिवस pic.twitter.com/npAHTEtkQJ
— Rakesh choudhary (@Rakeshchou87386) September 17, 2024
भाइयों मैं बहुत परेशान हो रहा हूं नेट नहीं चल पा रहा
😆😂🤣#JioDown pic.twitter.com/oy9gtmjPPQ— surendra naga 🐦(choudhary) (@surendranaga9) September 17, 2024
#jiodown
Pov : You have Jio sim and your Wi-Fi at home is also Jio Fiber.#Jiodown pic.twitter.com/0d4Rlq1Hp2— Decent X (@decent_dk1234) September 17, 2024
Also Read..
ED raids | ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఫామ్ హౌస్‌లో ఈడీ సోదాలు
Atishi | ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశీ.. ప్రకటించిన ఆప్
Mamata Banerjee | వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన దీదీ సర్కార్.. కోల్‌కతా సీపీ సహా పలువురిపై వేటు