JIO Down | దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ టెలికం రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం (JIO Down) ఏర్పడింది. ఇవాళ చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్‌లో సమస్యలు తలెత్తాయి (Jio Service Down).
Jio Down | ప్రముఖ టెలికం నెట్వర్క్ జియోసేవలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిలిచిపోయాయి. దాంతో యూజర్లు పలు సోషల్ మీడియా అకౌంట్స్‌ను వినియోగించుకోలేకపోయామంటూ ఫిర్యాదులు చేశారు. వెబ్సైట్ ట్రాకర్ డౌన్ �
అలాంటి కస్టమర్లకు జియో రెండు రోజుల పాటు అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్( Jio Offer ) చేసింది. సేవల్లో అంతరాయం కారణంగా ఎదురైన అసౌకర్యానికి పరిహారం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా జియో తెలిపింది.