ఈ నెల 1తో ముగిసిన వారం రోజుల్లోనే దేశంలోని ఫారెక్స్ నిల్వలు ఏకంగా 9.32 బిలియన్ డాలర్లు పడిపోయాయి. ఇటీవలికాలంలో కేవలం ఒక్క వారంలోనే ఈ స్థాయిలో ఫారెక్స్ రిజర్వులు క్షీణించడం ఇదే తొలిసారి. కాగా, ప్రస్తుతం 688.8
గత కొన్ని వారాలుగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. సెప్టెంబర్ 1తో ముగిసిన వారాంతకానికిగాను ఫారెక్స్ రిజర్వులు 4.039 బిలియన్ డాలర్లు పెరిగి 598.897 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. గత వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 708 మిలియన్ డాలర్లు పెరిగి 602.151 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది.
అంతర్జాతీయ అనిశ్చితితో దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. జూలై 21తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 1.987 బిలియన్ డాలర్లమేర క్షీణించి 607.035 బిలియన్ డాలర్ల వద్దకు పడిపోయాయి.
దేశీయ ఫారెక్స్ నిల్వలు మళ్లీ క్షీణించాయి. ఈ నెల 6తో ముగిసిన వారంలో 1.268 బిలియన్ డాలర్లు పడిపోయి 561.583 బిలియన్ డాలర్లకు విదేశీ మారకపు నిల్వలు పరిమితమయ్యాయి.