బుద్ధి ఇంధనం. జ్ఞానం అగ్ని స్వరూపం. ఈ రెండిటినీ అనుసంధానం చేయడమే దీపావళి. దైవీశక్తితో బుద్ధిని ప్రచోదనం చేయగలిగితే.. మనసనే మందిరంలో ముసురుకున్న చీకట్లు తొలగిపోతాయి. గుండె గుడిలో వెలిగే గోరంత దీపం కొండంత ఆ
‘పన్నెండు నెలల్లో కార్తికం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది. పరమ పవిత్రమైన ఈ పుణ్య కాలంలో స్వల్పమాత్రమైనా విష్ణువును ఆరాధించిన వారికి కార్తిక మాసం విష్ణు సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది’