Enforcement Directorate: సుమారు 6210.72 కోట్ల డబ్బును.. యూకో బ్యాంకు మాజీ ఎండీ సుబోద్ కుమార్ గోయల్ దారి మళ్లించినట్లు ఈడీ ఆరోపణలు చేసింది. దీనికి బదులుగా గోయల్‌కు నగదు, స్థిరాస్తులు, లగ్జజీ వస్తువులు, హోటల్ బు�
Air India flight diverted | ఇజ్రాయెల్ ప్రధాన నగరమైన టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ సమీపంలో క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆదివారం ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని దారి మళ్లించారు.
ఢిల్లీ విమానాశ్రయ సేవలపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) అసహనం వ్యక్తం చేశారు. పరుష పదజాలం ఉపయోగించినందుకు ఎక్స్క్యూజ్ చేయాలని, ప్రస్తుతం మర్యాదగా మాట్లాడే మూడ్‌లో లేనంటూ తనకు కలిగి�
Air India Flight Diverted | దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని డెన్మార్క్‌కు మళ్లించారు. కోపెన్‌హగాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. ఈ మేరకు ఎయిర్ ఇం�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడ చూసిన వాగులు, వంకలు పోటెత్తాయి. వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 86 రైళ్లను రద్దు చేసింది. మరో 70కి పైగా రైళ్లను దారి మళ్లించింది.
IndiGo | విమానం గాలిలో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఇండిగో పైలట్లు సానుకూలంగా స్పందించారు. ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆ విమానాన్ని ఇండోర్‌కు మళ్లించారు.
zee company: జీ సంస్థలో రెండు వేల కోట్ల నిధులు దారిమళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై సెబీ దర్యాప్తు చేస్తోంది. దారిమళ్లిన నిధులపై స్పష్టత లేదని, ఆ అమౌంట్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.
Air Canada Plane Diverted | విమానం గాలిలో ఉండగా కుటుంబ వ్యక్తిపై 16 ఏళ్ల యువకుడు దాడి చేశాడు. దీంతో విమాన సిబ్బంది, మిగతా ప్రయాణికులు అతడ్ని అడ్డుకుని నిర్బంధించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ విమానాన్ని దారి మళ్లించారు.
Fire Incident | హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ఫలక్‌నుమా( Falaknuma Express)ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి(Fire) గురికావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు రైళ్లను రద్దు(Trains Cancelled) చేశారు.
IndiGo flight bird hit | విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇండిగో విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఆ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఆ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ (Delhi) వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight) భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన 6ఈ2407 విమానం కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నది.