Zee Company: జీ సంస్థలో 2000 కోట్ల నిధులు దారిమళ్లింపు: సెబీ
zee company: జీ సంస్థలో రెండు వేల కోట్ల నిధులు దారిమళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై సెబీ దర్యాప్తు చేస్తోంది. దారిమళ్లిన నిధులపై స్పష్టత లేదని, ఆ అమౌంట్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.
ముంబై: జీ ఎంటర్టైన్మెంట్ సంస్థ(Zee Company)లో సుమారు 2000 కోట్లు దారి మళ్లినట్లు తెలుస్తోంది. సోనీ గ్రూపు సంస్థతో ఇటీవల జీ కంపెనీ కలిసిన విషయం తెలిసిందే. సెక్యూర్టీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిధుల దారిమళ్లింపుపై దర్యాప్తు చేపట్టింది. దానికి సంబంధించిన నివేదికను రిలీజ్ చేసింది. సుమారు 2000 కోట్లు ఆ కంపెనీ డైవర్ట్ చేసినట్లు తెలుస్తోందని సెబీ తెలిపింది. సెబీ అధికారులు అంచనా వేసి దాని కన్నా పది రెట్ల అమౌంట్ దారిమళ్లినట్లు సెబీ అంచనా వేస్తోంది. దారి మళ్లిన నిధులపై స్పష్టం లేదని, ఆ అమౌంట్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు సెబీ పేర్కొన్నది. జీ సంస్థ సీనియర్ అధికారులతో పాటు వ్యవస్థాపకులు సుభాశ్ చంద్ర, ఆయన కుమారుడు పునిత్ గోయంక, బోర్డు సభ్యులను సెబీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Diverted
- sebi
- zee company
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

