పీరియాడిక్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సూర్య 42 (Suriya 42) చిత్రానికి మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం గోవా షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతున్నట్టు ఇప్పటికే అప్ డేట్ వచ్చింది.
సూర్య నటిస్తున్న 42వ సినిమాతో కోలీవుడ్లో అడుగుపెడుతున్నది హిందీ తార దిశా పటానీ. చారిత్రక నేపథ్యంతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా పది భాషల్లో త్రీడీ ఫార్మేట్లో రిలీజ్ కానుంది.
బాలీవుడ్లో ప్రేమ పక్షులకు కొదవేం లేదు. ఒకట్రెండు సినిమాలు కలిసి నటించిన హీరో హీరోయిన్లు వ్యక్తిగతంగా సన్నిహితులుగా మెలగడం అక్కడ సహజమే. ఇది ప్రేమకూ దారి తీసిన సందర్భాలెన్నో. ‘భాఘీ’ చిత్ర సిరీస్లో కలిస�