Akasa Air - DGCA | గత సెప్టెంబర్‌లో బెంగళూరు విమానాశ్రయంలో కొందరు ప్రయాణికుల బోర్డింగ్‌కు పరిహారం ఇవ్వడంలో విఫలమైంది ఆకాశ ఎయిర్. అందుకు ఆకాశ ఎయిర్ యాజమాన్యానికి డీజీసీఏ రూ.10 లక్షల జరిమాన విధించింది.
Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) మరోసారి షాక్ ఇచ్చింది.
IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)కు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (Bureau of Civil Aviation Security) షాక్ ఇచ్చింది. ఇండిగోతోపాటు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు భారీ జరిమానా విధించింది.
Air India-DGCA | అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికులకు సివిల్ ఏవియేషన్ రిక్వైర్ మెంట్స్ సేవలందించనందుకు ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమాన విధించింది.
IndiGo | ఇండిగో (IndiGo) విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టు (Delhi IGI Airport)లో విమానం ల్యాండ్ అవుతుండగా దాని తోక (tail) భాగం నేలకు తాకింది.