‘కేజీఎఫ్' సిరీస్ చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హై ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషన్స్, ఎలివేషన్స్‌తో దర్శకుడు ప్రశాంత్‌నీల్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాడు.
ప్రభాస్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘సలార్-1’ చిత్రంపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని మెప్పించింది.
‘కేజీఎఫ్' చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. రొమాంచితమైన యాక్షన్, ఎమోషన్స్, ఎలివేషన్స్‌తో ప్రేక్షకుల్ని కేజీఎఫ్ ప్రపంచంలోకి తీసుకెళ్లి సరికొత్త అనుభ
ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్' ప్రచార పర్వానికి తెరలేసింది. ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కా�
ప్రభాస్ తన కొత్త సినిమా ‘సలార్' చిత్రీకరణలో ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్నది. ఇక్కడ మటేరా అనే ప్రాంతంలోని లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు.
అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరికొన్ని సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్' చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల