Prabhas | విడుదలకు ముందే ప్రభాస్ సినిమా రికార్డు
ప్రభాస్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘సలార్-1’ చిత్రంపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని మెప్పించింది.
Prabhas | ప్రభాస్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘సలార్-1’ చిత్రంపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని మెప్పించింది. విదేశాల్లో కూడా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రిలీజ్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఉత్తర అమెరికాలో 1979కి పైగా కేంద్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇక విదేశాల్లో ఐదువేలకు పైగా థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతున్నది.
ఈ సినిమా యు.ఎస్. ప్రీమియర్ షోలను సెప్టెంబర్ 27న ప్రదర్శించనున్నారు. దక్షిణ అమెరికాలో 1979కి పైగా కేంద్రాల్లో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా ‘సలార్-1’ సరికొత్త రికార్డును సృష్టించిందని ఈ సినిమా ఓవర్సీస్ రిలీజ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంస్థ ట్విట్టర్లో పేర్కొంది. శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

