Salaar | యాక్షన్ మోడ్‌లో ప్రభాస్.. డిసెంబర్ 1న సలార్ ట్రైలర్
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్-1’. ఈ సినిమా ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Salaar | ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్-1’. ఈ సినిమా ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌ను డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సోమవారం కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో గన్ ఫైర్ చేస్తూ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు ప్రభాస్.
ట్రైలర్లో ప్రదర్శించే యాక్షన్ ఘట్టాలు హైలైట్‌గా ఉంటాయని, ప్రభాస్ పాత్ర తాలూకు ఆసక్తికరమైన అంశాన్ని కూడా రివీల్ చేయబోతున్నారని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నారు. ప్పథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, ఈశ్వరీరావు, జగపతిబాబు, శ్రియా రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

