పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 73.35 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 71.05శాతం, బాలికలు 77.08శాతం పాసయ్యారు. 38,741 మంది పరీక్షలు రాయగా.. 28,415 మంది ఉత్తీర్ణత సాధించారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభంకానున్నాయి. 21న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు.
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
పదో తరగతి విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఈ నెల 24 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆయా పాఠశాలలకు కూడా హాల్ టికెట్లను పంపిస్తామని చెప్పారు.
2 నుంచి మూల్యాంకనం ముగిసిన ప్రధాన పరీక్షలు హాజరైన విద్యార్థులు 5,03,114 మంది హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ నెలాఖరులో విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఎస్స�